తమ్మారెడ్డి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తమ్మారెడ్డి సత్యనారాయణ
జననంతమ్మారెడ్డి సత్యనారాయణ
జులై 9, 1920
కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లి గ్రామానికి దగ్గరగా ఉండే చినపాలపర్రు
మరణంహైదరాబాదు, తెలంగాణ
వృత్తిరాజకీయవేత్త
ప్రసిద్ధిప్రముఖ హేతువాది, వామపక్షవాది
రాజకీయ పార్టీభారత కమ్యూనిష్టు పార్టీ.
మతంహిందు.
తండ్రితమ్మారెడ్డి వెంకటాద్రి
తల్లిసౌభాగ్యమ్మ

తమ్మారెడ్డి సత్యనారాయణ (జులై 9, 1920) భారత కమ్యూనిష్టు పార్టీ నేత.

బాల్యం[మార్చు]

తమ్మారెడ్డి సత్యనారాయణ 1920 జూలై 09 న కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా ముదినేపల్లి గ్రామానికి దగ్గరగా ఉండే చినపాలపర్రులో జన్మించారు.

కుటుంబ నేపథ్యం[మార్చు]

వారి నాన్న పేరు తమ్మారెడ్డి వెంకటాద్రి, అమ్మ పేరు సౌభాగ్యమ్మ. వారికి ముగ్గురు తమ్ముళ్ళు. ఇద్దరు సోదరీమణులు. తమ్ముళ్ళ పేర్లు కృష్ణమూర్తి, రఘురామయ్య, వెంకటేశ్వరరావు, ఇద్దరు సోదరీమణులలో ఒకరిని పొట్లూకరి హనుమంతరావుకు, మరొకరిని పొట్లూరి వెంకట సుబ్బయ్యకు ఇచ్చి వివాహం చేశారు.
వారి తమ్ముళ్ళలో ఒకరైన తమ్మారెడ్డి కృష్ణమూర్తి కుమారుడే తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత.

విద్య[మార్చు]

వారి ఊరిలో అప్పుడు కేవలం పాతిక ఇళ్లు ఉండేవి. ఊరికి దూరంగా మాలపల్లి ఉండేది. వారి ప్రాథమిక విద్య నాలుగో తరగతి వరకు వారి ఊళ్ళోనే జరిగింది. వారి బడిలో చరచూరి వెంకట బ్రహ్మం అనే టీచరు ఉండే వారు. ఆయన చాలా ఆసక్తిగా పాఠాలు చెప్పేవాడు. చదువు విషయంలో వారు ఎప్పుడూ ముందుండే వారు.

ఉద్యమంలో[మార్చు]

ప్రజానాట్యమండలి ఆవిర్బావం[మార్చు]

రహస్య జీవితం[మార్చు]

1946 లో నిర్భంధ విధానం వచ్చింది. అప్పుడు రెండు సంవత్సరాలు వానపాముల గ్రామంలో వారి కుటుంబాన్ని ఉంచి, వారు రహస్య జీవితానికి వెళ్ళారు.

రాజకీయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బాహ్యా లంకెలు[మార్చు]

  1. http://www.hindu.com/2004/03/02/stories/2004030212110300.htm Archived 2011-09-11 at the Wayback Machine
  2. http://www.mainstreamweekly.net/article2341.html