Jump to content

తమ్ముడు (2025 సినిమా)

వికీపీడియా నుండి
తమ్ముడు
దర్శకత్వంశ్రీరామ్ వేణు
రచనశ్రీరామ్ వేణు
ఆర్ట్ డైరెక్టర్జి.ఎం. శేఖర్
స్క్రీన్ ప్లేశ్రీరామ్ వేణు
నిర్మాత
  • దిల్ రాజు
  • శిరీష్
తారాగణం
ఛాయాగ్రహణంకె.వి. గుహాన్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
4 జులై 2025 (2025-07-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

తమ్ముడు 2025లో విడుదలైన ఎంటర్‌టైనర్‌ సినిమా. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు.[1] నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ‘మూడ్‌ ఆఫ్‌ తమ్ముడు’ పేరిట ప్రత్యేక వీడియోను మే 12న,[2] ట్రైలర్‌ను జూన్ 11న విడుదల చేసి,[3] సినిమాను జూలై 4న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."భూ అంటూ భూతం[6]"సింహాచలం మన్నేలాఅనురాగ్ కులకర్ణి, అక్షిత పోల3:46
2."జై బగళాముఖి[7]"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఅబ్బీ4:20

మూలాలు

[మార్చు]
  1. "'ఐకాన్‌' స్టోరీతో 'తమ్ముడు' తెరకెక్కించారా?: శ్రీరామ్‌ వేణు సమాధానమేంటంటే". Eenadu. 12 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  2. "'తమ్ముడు' సినిమా ఆసక్తి రేకెత్తించేలా వీడియో". Chitrajyothy. 12 May 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  3. "నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ వచ్చేసింది.. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు పోరాటం." 10TV Telugu. 11 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  4. "నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?". A. B. P. Desam. 30 August 2023. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  5. "ఆ తేడా పట్టించుకోను.. 'తమ్ముడు'తో నా డ్రీమ్‌ నెరవేరింది: వర్ష బొల్లమ్మ". Eenadu. 3 July 2025. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  6. "'భూ అంటూ భూతం..'అంటున్న నితిన్". Telugu Prabha. 17 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.
  7. "'తమ్ముడు' సినిమా నుంచి భక్తి గీతం". Chitrajyothy. 24 June 2025. Archived from the original on 24 June 2025. Retrieved 24 June 2025.

బయటి లింకులు

[మార్చు]