తరుణ్ కాంతి ఘోష్
స్వరూపం
| తరుణ్ కాంతి ఘోష్ | |||
| పదవీ కాలం 1984-1989 | |||
| ముందు | చిత్త బసు | ||
|---|---|---|---|
| తరువాత | చిత్త బసు | ||
| నియోజకవర్గం | బరాసత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
తరుణ్ కాంతి ఘోష్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]తరుణ్ కాంతి ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చిత్త బసుపై 12612 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 1989 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చిత్త బసు చేతిలో 55,369 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "BARASAT Parliamentary Constituency". Election Commission of India. Retrieved 21 September 2017.
- ↑ India. Parliament. House of the People; India. Parliament. Lok Sabha (1989). Lok Sabha Debates. Lok Sabha Secretariat. p. 20. Retrieved 30 October 2018.
- ↑ G.G. Mirchandani (June 2003). 320 Million Judges. Abhinav Publications. pp. 73–. ISBN 978-81-7017-061-7. Retrieved 30 October 2018.
- ↑ The Illustrated Weekly of India. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. 1985. p. 38. Retrieved 30 October 2018.
- ↑ "General Elections, 1984 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 25 May 2014.