తరూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాపాలక్కాడ్
లోక్‌సభ నియోజకవర్గంఅలత్తూరు

తరూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 కన్నాంబ్రా గ్రామ పంచాయితీ అలత్తూరు
2 కవస్సేరి గ్రామ పంచాయితీ అలత్తూరు
3 కొట్టాయి గ్రామ పంచాయితీ అలత్తూరు
4 కుత్తన్నూరు గ్రామ పంచాయితీ అలత్తూరు
5 పెరింగొట్టుకురిస్సి గ్రామ పంచాయితీ అలత్తూరు
6 పుదుకోడ్ గ్రామ పంచాయితీ అలత్తూరు
7 తరూర్ గ్రామ పంచాయితీ అలత్తూరు
8 వడక్కంచెరి గ్రామ పంచాయితీ అలత్తూరు

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ ఎకె బాలన్ సీపీఐ (ఎం) 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ PP సుమోద్

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.