తర్బేల ఆనకట్ట
స్వరూపం
| తర్బేల డ్యామ్ | |
|---|---|
2010 వరదల సమయంలో తర్బేల ఆనకట్ట | |
| అధికార నామం | తర్బేల డ్యామ్ |
| ప్రదేశం | తర్బేల, ఖైబర్ పఖ్తున్ఖ్వ, పాకిస్థాన్ |
| నిర్మాణం ప్రారంభం | 1968 |
| ప్రారంభ తేదీ | 1976 |
| నిర్మాణ వ్యయం | అమెరికన్ డాలర్ (USD) 1.497 బిలియన్ [1] |
| ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
| నిర్మించిన జలవనరు | సింధూ నది |
| Height | 143.26 metres (470 ft) నది మట్టము నుండి |
| పొడవు | 2,743.2 metres (9,000 ft) |
| జలాశయం | |
| సృష్టించేది | తర్బేల రిజర్వాయర్ |
| మొత్తం సామర్థ్యం | 13.69 cubic kilometres (3.28 cu mi) |
| పరీవాహక ప్రాంతం | 168,000 km2 (65,000 sq mi) |
| ఉపరితల వైశాల్యం | 250 km2 (97 sq mi) |
| విద్యుత్ కేంద్రం | |
| టర్బైన్లు | 10 × 175 MW 4 × 432 MW |
| Installed capacity | 3,478 MW 6,298 MW (max) |
తర్బేల ఆనకట్ట (Tarbela Dam - తర్బేల డ్యామ్) అనేది పాకిస్తాన్లో సింధూ నది మీద ఉన్న ఒక ఆనకట్ట, ఇది ప్రపంచంలో భూమిని నింపబడిన అతిపెద్ద ఆనకట్ట, నిర్మాణ పరిమాణం ద్వారా 5వ అతిపెద్దది.[2][3] ఇది పాకిస్తాన్ లోని తర్బేల పట్టణం దగ్గర ఉన్నందున దీనికి తర్బేల పేరు పెట్టారు, ఇది ఇస్లామాబాద్ కు వాయవ్య దిశలో 50 కిలోమీటర్ల దూరంలోనున్నది.
మూలాలు
[మార్చు]- ↑ "Tarbela Dam Costs" (PDF). the original (PDF) నుండి 2010-06-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-08-28.
- ↑ Earth Sciences Web Team. "Tarbela Dam, Pakistan". Earth Observatory. National Aeronautics and Space Administration. the original నుండి 2010-07-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2010-10-28.
- ↑ "Tarbela Dam". PakistanPaedia. 2006-08-07. the original నుండి 2009-07-13 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2012-01-26.