తలస్సేరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తలస్సేరి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూర్ జిల్లా, వటకర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

స్థానిక స్వపరిపాలన విభాగాలు[మార్చు]

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 తలస్సేరి మున్సిపాలిటీ తలస్సేరి
2 చోక్లీ గ్రామ పంచాయితీ తలస్సేరి
3 ఎరంహోలి గ్రామ పంచాయితీ తలస్సేరి
4 కదిరూర్ గ్రామ పంచాయితీ తలస్సేరి
5 కొత్త మహే గ్రామ పంచాయితీ తలస్సేరి
6 పన్నియన్నూర్ గ్రామ పంచాయితీ తలస్సేరి

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల నియమ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ వీఆర్ కృష్ణయ్యర్ సిపిఐ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ కె. పి. ఆర్. గోపాలన్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ NE బలరాం సిపిఐ 1970 – 1977
1977 5వ పట్టియం గోపాలన్ సీపీఐ (ఎం) 1977 – 1980
1979* ఎంవీ రాజగోపాలన్ 1979 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ కె.బాలకృష్ణన్ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ కెపి మమ్ము మాస్టర్ 1991 - 1996
1996 10వ EK నాయనార్ 1996 - 2001
2001 11వ కె.బాలకృష్ణన్ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ ఏఎన్ షంసీర్ 2016 - 2021
2021[2] 15వ

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.