తల్డంగ్రా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తల్డంగ్రా | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| నిర్దేశాంకాలు: 23°01′00″N 87°07′00″E / 23.01667°N 87.11667°E | |
| దేశం | |
| రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
| జిల్లా | బంకురా జిల్లా |
| నియోజకవర్గం సంఖ్య | 251 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్సభ నియోజకవర్గం | బంకురా |
తల్డంగ్రా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకురా జిల్లా, బంకురా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2024 ఉప ఎన్నిక | ఫల్గుణి సింహబాబు | తృణమూల్ కాంగ్రెస్[2] |
| 2021 | అరూప్ చక్రవర్తి | తృణమూల్ కాంగ్రెస్ [3] |
| 2016 | సమీర్ చక్రవర్తి | తృణమూల్ కాంగ్రెస్[4] |
| 2011 | మనోరంజన్ పాత్ర | సీపీఎం [5] |
| 2006 | మనోరంజన్ పాత్ర | సీపీఎం [6] |
| 2001 | మోనోరంజన్ పాత్ర | సీపీఎం |
| 1996 | మోనోరంజన్ పాత్ర | సీపీఎం |
| 1991 | అమియా పాత్ర | సీపీఎం |
| 1987 | అమియా పాత్ర | సీపీఎం |
| 1982 | మోహిని మోహన్ పాండా | సీపీఎం |
| 1977 | మోహిని మోహన్ పాండా | సీపీఎం |
| 1972 | ఫణి భూషణ్ సింహ బాబు | కాంగ్రెస్ |
| 1971 | పాండా మోహిని మోహన్ | సీపీఎం |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ "Taldangra Assembly constituency 2024 By Poll Result" (in ఇంగ్లీష్). ECI. 24 November 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "West Bengal Assembly Election Results in 2011". Khandaghosh. Elections.in. Retrieved 13 May 2021.
- ↑ "List of successful candidates - West Bengal Assembly Election". Khandaghosh. Elections.in. Archived from the original on 20 May 2006. Retrieved 13 May 2021.