తల్లిప్రేమ (1941 సినిమా)
Jump to navigation
Jump to search
తల్లి ప్రేమ (1941 తెలుగు సినిమా) | |
పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జ్యోతిష్ సిన్హా |
నిర్మాణం | కడారు నాగభూషణం |
కథ | కె.లక్ష్మీనరసింహారావు |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, హేమలతా దేవి, కన్నాంబ, కళ్యాణం రఘురామయ్య, తాడంకి శేషమాంబ, పులిపాటి వెంకటేశ్వర్లు |
సంగీతం | ఎస్.వి.వెంకటరామన్, ఎన్.బి.దినకరరావు |
నేపథ్య గానం | చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ |
గీతరచన | దైతా గోపాలం |
సంభాషణలు | కె.లక్ష్మీనరసింహారావు |
ఛాయాగ్రహణం | కమల్ ఘోష్ |
నిర్మాణ సంస్థ | రాజరాజేశ్వరీ ప్రొడక్షన్స్ |
నిడివి | 211 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రాజ రాజేశ్వరి పతాకాన కడారు నాగభూషణం 'తల్లిప్రేమ' చిత్రాన్ని నిర్మించారు. జ్యోతిష్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిర్మాత నాగభూషణం భార్య కన్నాంబ హీరోయిన్‌గా, సిఎస్‌ఆర్ హీరోగా నటించారు.[1]
పాటలు
[మార్చు]- జో జో నంద బాలా జో జో గొపీలోలా - కన్నాంబ
- ప్రేమ నిధానము ప్రపంచ మహహా - చిలకలపూడి సీతారామాంజనేయులు, కన్నాంబ
- జయతులసి మాతా సకల భువన - పి.కన్నాంబ
- త్రిజగన్నుత వరదాతా వందే దీన పోషకా - పి.కన్నాంబ
- వాదములాడకురా నరుడా వాదము - కె. రఘురామయ్య