తవిసిపూడి
తవిసిపూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి చందన శారద |
జనాభా (2011) | |
- మొత్తం | 813 |
- పురుషులు | 499 |
- స్త్రీలు | 454 |
- గృహాల సంఖ్య | 259 |
పిన్ కోడ్ | 521002 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
తపశిపూడి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె
సమీప మండలాలు[మార్చు]
పెడన, ఘంటసాల, గూడూరు, గుడ్లవల్లేరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం, నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 74 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, తవిసిపూడి
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
అంగనవాడీ కేంద్రం, ఎస్.సి.వాడ.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చందన శారద సర్పంచిగా ఎన్నికైనది. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామంలో 2016,మే-13వ తేదీనాడు న్యాయవిఙాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మొదటి అదనపు సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, మచిలీపట్నం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పాల్గొని, గ్రామస్థులకు వివిధ చట్టాల గురించి వివరించారు. [3]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 953 - పురుషుల సంఖ్య 499 - స్త్రీల సంఖ్య 454 - గృహాల సంఖ్య 259;
- 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 953.[2] ఇందులో పురుషుల సంఖ్య 499, స్త్రీల సంఖ్య 454, గ్రామంలో నివాస గృహాలు 259 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Tapasipudi". Retrieved 28 June 2016. External link in
|title=
(help) - ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2014-01-15.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2013,ఆగస్టు-5; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016,మే-14; 5వపేజీ.