Jump to content

తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°15′26″N 77°35′12″E / 17.257118°N 77.586566°E / 17.257118; 77.586566
వికీపీడియా నుండి
తాండూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, తాండూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, తాండూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, తాండూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′26″N 77°35′12″E / 17.257118°N 77.586566°E / 17.257118; 77.586566
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం తాండూర్
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,18,776
 - పురుషులు 59,384
 - స్త్రీలు 59,392
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.82%
 - పురుషులు 70.26%
 - స్త్రీలు 49.18%
పిన్‌కోడ్ 501141


తాండూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] తాండూరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 240 చ.కి.మీ. కాగా, జనాభా 118,776. జనాభాలో పురుషులు 59,384 కాగా, స్త్రీల సంఖ్య 59,392. మండలంలో 25,273 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]