తాండ్రా రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాండ్రా రే
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
జీవిత భాగస్వామిబిజయ్ మొహంతీ

తాండ్రా రే, ఒడిశాకు చెందిన సినిమా నటి.[1] 1980, 1990లలో ఒడియా సినిమాలలో నటించింది. "చిలికా టైర్" సినిమాలో తొలిసారిగా నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

బిజయ్ మొహంతీతో తాండ్రా వివాహం జరిగింది.

సినిమాలు[మార్చు]

  1. 2013 దహా బలుంగా
  2. 2010 ససుర ఘరా జిందాబాద్
  3. 2010 దిల్ టేట్ డీచి
  4. 2010 శుభ వివాహ
  5. 2009 లీవ్ దట్ సీఎం
  6. 2007 లాల్ తుకు తుకు సాధబా బహు
  7. 2007 మహానాయక్
  8. 2007 ము టటే ల్వే కరుచి
  9. 2005 ఐ లవ్ యూ
  10. 2001 ధర్మ చర్చ
  11. 2000 బాబు పరశురాం
  12. 1999 జై శ్రీరామ్
  13. 1998 సహారా జలూచి
  14. 1997 రఘు ఆరఖిత
  15. 1997 రామ్ లక్ష్మణ్
  16. 1996 వసుధ
  17. 1994 భాయ్ హెలా భాగారి
  18. 1994 సఖీ రాహిలా ఏ సింఘా దుఆరా
  19. 1993 భాగ్య హేట్ డోరి
  20. 1993 మో భాయ్ జగ
  21. 1992 ఘరా మోర స్వర్గ
  22. 1992 పంజురి భీతరే చీర
  23. 1991 ఆమా ఘరా ఆమ సంసార
  24. 1991 కోటియా మనీష్ గోటియే జగ
  25. 1990 అమ ఘరా
  26. 1990 మా మాటే శక్తి దే
  27. 1989 మమతా రా డోరి
  28. 1989 సాగర్
  29. 1989 తోపాయే సిందూర దీపత శంఖ
  30. 1988 పాప పుణ్య
  31. 1988 పువా మోరా కాలా ఠాకురా
  32. 1987 మిచా మయారా సన్సార్
  33. 1986 ఈ ఆమ సంసార్
  34. 1986 మనిక
  35. 1986 సంసార
  36. 1985 మమత మాగే ములా
  37. 1985 నల దమయంతి
  38. 1985 పాలటాక
  39. 1985 పరా ఝియా ఘరా భంగేనా
  40. 1985 సతా కేబే లుచీ రహేనా
  41. 1982 బసంతి అపా
  42. 1981 ఆరతి
  43. 1980 అలీభా దగా
  44. 1980 రామ్ బలరామ్
  45. 1979 సౌతుని
  46. 1978 సమర్పణ
  47. 1978 పిపాషా
  48. 1978 పతి పత్ని
  49. 1977 చిలికా తీరే

మూలాలు[మార్చు]

  1. Singh, Nagendra Kr. Encyclopaedia of women biography: India, Pakistan, Bangladesh Volume 3. ISBN 9788176482646. A.P.H. Pub. Corp. (2001)

బయటి లింకులు[మార్చు]