తాండ్ర పాపారాయుడు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు గురించి. ఇదే పేరుతో ఉన్న సినిమా కొరకు, తాండ్ర పాపారాయుడు (సినిమా) చూడండి.
తాండ్ర పాపారాయుడు రాజాం సంస్థానాధీశుడు. బొబ్బిలి వెలమ రాజు గోపాలకృష్ణ రంగారావు భార్య సుప్రసిద్ధ రాణీ మల్లమ్మ ఈయన సోదరి.[1] విజయనగర రాజు పూసపాటి విజయరామరాజు ఫ్రెంచి జనరల్ బుస్సీతో వారితో చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినపుడు బొబ్బిలి కోట విదేశీయుల పాలపడకూడదని యుద్దంచేసి ప్రాణాలొడ్డిన వీరుడు.
మూలాలు
[మార్చు]- ↑ "బెబ్బులి పులి తాండ్రపాపారాయునిపై హిందూపత్రిక కథనం". Archived from the original on 2007-09-10. Retrieved 2008-01-24.