తాంతియా తోపే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాంతియా తోపే (Tatya Tope)
తాంతియా తోపే The Great Tatya Tope Shivpuri Krantikari of 1857 Pride of shivpuri-01.jpg
తాంతియా తోపే.
జననం1814
మరణం18 ఏప్రిల్ 1859 (aged 44–45)
ఇతర పేర్లుతాతియా తోపే
ఉద్యమం1857 భారత విప్లవ యోధులు

తాంతియా తోపే స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1814 లో ఒక భట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 సిపాయిల తిరుగుబాటులో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.