Jump to content

తాజిందర్ సింగ్

వికీపీడియా నుండి
Tajinder Singh
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Tajinder Singh Dhillon
పుట్టిన తేదీ (1992-05-25) 1992 మే 25 (వయసు: 34)
Dholpur, Rajasthan, India
బ్యాటింగుRight handed
బౌలింగుRight arm off-break
పాత్రAll-rounder
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–17Rajasthan
2023–presentSan Francisco Unicorns
మూలం: ESPNcricinfo, 20 May 2021


తాజిందర్ సింగ్ (జననం 1992, మే 25) భారతదేశంలో జన్మించిన కెనడియన్ క్రికెటర్.[1]

కెరీర్

[మార్చు]

తాజిందర్ 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో రాజస్థాన్ తరపున ట్వంటీ 20లో అరంగేట్రం చేశాడు.[2] అతను ఫిబ్రవరి , 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున లిస్ట్ Aలో అరంగేట్రం చేశాడు.[3]

తాజిందర్ 2017, అక్టోబర్ 6న 2017–18 రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4] తన తదుపరి మ్యాచ్‌లో, 2017 అక్టోబర్ 14న జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు.[5]

2018, జనవరిలో, తాజిందర్‌ను ముంబై ఇండియన్స్ 2018 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది.[6] 2020 ఐపీఎల్ వేలంలో, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది.[7]


మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]
  1. ↑ "Tajinder Singh". ESPN Cricinfo. Retrieved 30 January 2017.
  2. ↑ "Inter State Twenty-20 Tournament, Central Zone: Madhya Pradesh v Rajasthan at Jaipur, Jan 30, 2017". ESPN Cricinfo. Retrieved 30 January 2017.
  3. ↑ "Vijay Hazare Trophy, Group C: Mumbai v Rajasthan at Chennai, Feb 26, 2017". ESPN Cricinfo. Retrieved 26 February 2017.
  4. ↑ "Group B, Ranji Trophy at Jaipur, Oct 6-9 2017". ESPN Cricinfo. Retrieved 6 October 2017.
  5. ↑ "Jadeja's double-century propels Saurashtra". ESPN Cricinfo. 15 October 2017. Retrieved 15 October 2017.
  6. ↑ "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
  7. ↑ "IPL auction analysis: Do the eight teams have their best XIs in place?". ESPN Cricinfo. Retrieved 20 December 2019.