తాడికొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?తాడికొండ మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటంలో తాడికొండ మండల స్థానం
గుంటూరు జిల్లా పటంలో తాడికొండ మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°27′33″N 80°27′45″E / 16.459134°N 80.462379°E / 16.459134; 80.462379Coordinates: 16°27′33″N 80°27′45″E / 16.459134°N 80.462379°E / 16.459134; 80.462379
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం తాడికొండ
జిల్లా (లు) గుంటూరు
గ్రామాలు 12
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
67,962 (2011 నాటికి)
• 33655
• 34307
• 62.24
• 72.16
• 52.99

తాడికొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన మండలం. మండలంలో 12 గ్రామాలున్నాయి. మండలానికి పశ్చిమాన పెదకూరపాడు, మేడికొండూరు, ఉత్తరాన అమరావతి, తుళ్ళూరు, తూర్పున మంగళగిరి, దక్షణాన గుంటూరు, పెదకాకాని మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

జనాభా గణాంకాలు[మార్చు]

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 65,306 నుండి 4.07% పెరిగి, 67,962 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది. [1]

మూలాలు[మార్చు]

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.