తాడికొంబు ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాడికొంబు వైష్ణవ ఆలయం: ఈ ఆలయాన్ని విజయనగరాధీశుడు అచ్యుత రాయలు 1538 లో నిర్మించినట్లు శిలా శాసనాల వలన తెలుస్తున్నది. కాలగమనంలో ఆటుపోట్లకు గురైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. అయితే నేమి? ఇక్కడున్న అపరూప శిల్పకళా రూపాలు వీక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. విజయనగర శిల్ప కళారీతులు దక్షిణ భారతమంతా వ్యాపించిన వారి శిల్ప కళా సృష్టికి ఇదికూడా ఒక మచ్చు తునక.