తాడిపూడి ఎత్తిపోతల పథకం
స్వరూపం
తాడిపూడి ఎత్తిపోతల పథకం 2007లో శ్రీకారం చుట్టిన గోదావరి జలాలను ఎత్తిపోసే సాగునీటి ప్రాజెక్టు. దీనికి వై.యస్. రాజశేఖరరెడ్డి 2007 అక్టోబర్ 25న శంకుస్థాపన చేసారు.[1][2][3]ఇది ఏలూరు జిల్లాల్లోని 1.57 లక్షల ఎకరాలకు సాగునీరు, 4.5 లక్షల మందికి తాగునీటిని అందించడానికి ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్. ఇది 2007లో వై.యస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపనతో ప్రారంభమైంది. ఇటీవల (జూలై 2025), జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పథకం నుంచి నీటిని విడుదల చేశారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలోని 14 మండలాలలోని 130 గ్రామాలకు సాగునీటిని అందించడం దీని ప్రధాన లక్ష్యం.
మూలాలు
[మార్చు]- ↑ ABN (2023-07-18). "మెట్టకు సాగునీరు అందించకుంటే పోరాటం". Andhrajyothy Telugu News. Retrieved 2025-04-11.
- ↑ "తాడిపూడి 'కృష్ణా'ర్పణం | That time for the national designation lift irrigation scheme | Sakshi". www.sakshi.com. Retrieved 2025-04-11.
- ↑ "వేగంగా తాడిపూడి మళ్లింపు పనులు | Krishna Godavari waters | Sakshi". www.sakshi.com. Retrieved 2025-04-11.