తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాస్టేషను రోడ్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
భౌగోళికాంశాలు16°48′37″N 81°31′36″E / 16.8102155°N 81.5266013°E / 16.8102155; 81.5266013Coordinates: 16°48′37″N 81°31′36″E / 16.8102155°N 81.5266013°E / 16.8102155; 81.5266013
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ట్రాక్స్6 బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
ప్రారంభం1916; 105 సంవత్సరాల క్రితం (1916)
స్టేషన్ కోడ్TDD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్


తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: TDD) [1], అనేది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం లోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[2][3] ఇది భారతదేశంలో 225 వ రద్దీగా ఉండే రైల్వే స్టేషను.[4]

చరిత్ర[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[5] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[6]

వర్గీకరణ[మార్చు]

తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను ఒక 'A' కేటగిరి స్టేషను.[7] విజయవాడ రైల్వే డివిజన్లో మోడల్ స్టేషనుగా గుర్తింపు పొందింది.[8]

సదుపాయాలు[మార్చు]

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ఇన్స్టాల్ చేసింది.[9]

మూలాలు[మార్చు]

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017. CS1 maint: discouraged parameter (link)
  2. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016. CS1 maint: discouraged parameter (link)
  3. "Tadepalligudem railway station info". India Rail Info. Retrieved 19 November 2015. CS1 maint: discouraged parameter (link)
  4. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-01.
  5. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25. CS1 maint: discouraged parameter (link)
  6. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19. CS1 maint: discouraged parameter (link)
  7. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016. CS1 maint: discouraged parameter (link)
  8. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015. CS1 maint: discouraged parameter (link)
  9. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే