తాడ్వాయి మండలం (కామారెడ్డి జిల్లా)
Jump to navigation
Jump to search
తాడ్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
తాడ్వాయి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, తాడ్వాయి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°21′16″N 78°13′01″E / 18.354526°N 78.216934°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు |
మండల కేంద్రం | తాడ్వాయి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.07% |
- పురుషులు | 58.24% |
- స్త్రీలు | 28.32% |
పిన్‌కోడ్ | 503120 |
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు.
మండల గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - 48,585 - పురుషులు 23,395 - స్త్రీలు 25,190 అక్షరాస్యత- మొత్తం-43.07% - పురుషులు 58.24% - స్త్రీలు 28.32%
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- బ్రహ్మాజీవాడి
- బ్రాహ్మన్‌పల్లె
- చందాపూర్
- చిట్యాల్
- దెవాయిపల్లి
- ఎండ్రియాల్
- కాలోజివాడి
- కన్కకల్
- కరద్‌పల్లె
- క్రృష్ణాజివాడి
- నందివాడ
- పెద్ద దెమి
- సంగోజీవాడి
- సంతాయిపేట
- సోమారం
- తాడ్వాయి
- వెంకాయలపల్లె
- యెర్రపహాడ్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.