తాతినేని రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాతినేని రామారావు
తాతినేని రామారావు
జననం1938
మరణం2022 ఏప్రిల్ 19
చెన్నై
వృత్తితెలుగు సినిమా దర్శకులు

తాతినేని రామారావు (1938 - 2022 ఏప్రిల్ 19)(ఆంగ్లం:Tatineni Ramarao) తెలుగు, హిందీ సినిమాల దర్శకుడు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించాడు.[1] ఈయన టి.రామారావుగా సుపరిచితులు. రామారావు గారు హిందీ,తెలుగు సినిమాలను 1966, 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు.

ఆయన తన సినీ ప్రస్థానాన్ని 1950లలో సహాయ దర్శకునిగా తన కజిన్ అయిన టి.ప్రకాశరావు, కోటయ్య ప్రత్యాగాత్మ వారి వద్ద ప్రారంభించారు. తెలుగులో 1966లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా ప్రారంభించారు.

Filmography

[మార్చు]
Year Film Language
1962 Kula Gothralu Telugu
1966 Navarathri Telugu
1968 Brahamchaari Telugu
1973 Jeevana Tarangalu Telugu
1977 యమగోల Telugu
1978 Amara Prema Telugu
1979 Lok Parlok Hindi
1980 Maang Bharo Sajana Hindi
1982 Jeevan Dhaara Hindi
1983 Andha Kanoon Hindi
1984 Mujhe Insaaf Chahiye Hindi
1987 Sansar Hindi
1987 Insaf Ki Pukar Hindi
1988 Nyayaniki Siksha Telugu
1988 అగ్ని కెరటాలు Telugu
1988 Khatron Ke Khiladi Hindi
1989 Sachai Ki Taqat Hindi
1989 Majboor Hindi
1990 Muqaddar Ka Badshaah Hindi
1991 Talli Tandrulu Telugu
1991 Pratikar
1992 గోల్‌మాల్ గోవిందం Telugu
1993 Muqabla Hindi
1994 Mera Pyara Bharat Hindi
1994 Mr. Azaad Hindi
1995 Ravan Raaj: A True Story Hindi
1995 Hathkadi Hindi
1996 Jung Hindi
1999 Sautela Hindi
2000 Bulandi Hindi
2000 Beti No. 1 Hindi

మరణం

[మార్చు]

తాతినేని రామారావు అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 ఏప్రిల్ 19న అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-22. Retrieved 2009-03-11.
  2. Eenadu (20 April 2022). "టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కన్నుమూత". EENADU. Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]