తానాజీ సావంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తానాజీ సావంత్

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
9 ఆగష్టు 2022 – ప్రస్తుతం

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
అక్టోబర్ 2019
నియోజకవర్గం పరండా

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
2016 – అక్టోబర్ 2019
తరువాత దుశ్యంత్ చతుర్వేది
నియోజకవర్గం యావత్మల్ స్థానిక సంస్థలు

ఇంచార్జి మంత్రి, ఉస్మానాబాద్ జిల్లా[1]
పదవీ కాలం
జూన్ 2019 – నవంబర్ 2019
తరువాత శంకరరావు గాఢఖ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
వెబ్‌సైటు jspm.edu.in

తానాజీ సావంత్ మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త, వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.[2] ఆయన వాషి / పరండా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[3]

నిర్వహించిన పదవులు[మార్చు]

 • 2016: శివసేన ఉప నాయకుడు,
 • 2016: మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక [4]
 • 2017: ఉస్మానాబాద్, షోలాపూర్ జిల్లాల శివసేన సంపర్క్ ప్రముఖ్‌గా నియమితులయ్యాడు[5]
 • 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో నీటి సంరక్షణ మంత్రి [6]
 • 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నిక [7] [8]
 • 2022: కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. [9]

మూలాలు[మార్చు]

 1. "प्रा. तानाजी सावंत यांच्या रुपाने उस्मानाबादला मिळाला पूर्णवेळ पालकमंत्री". पोलीसनामा (Policenama) (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-07-31. Retrieved 2021-06-12.
 2. Hindustan Times (17 June 2019). "Pune-based educationist Tanaji Sawant: Thriving in the business of politics" (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
 3. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
 4. Team, DNA Web (2016-11-22). "BJP wins in MP, TMC in West Bengal, AIADMK sweeps TN & CPM wins in Tripura | Latest News & Updates at DNAIndia.com". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-13.
 5. "सावंत यांच्याच नेतृत्त्वाखाली आगामी निवडणुका."
 6. "मंत्रिमंडळाच्या विस्तारानंतर खातेवाटप जाहीर".
 7. "Paranda Vidhan Sabha constituency result 20019".
 8. "Sitting and previous MLAs from Paranda Assembly Constituency". Archived from the original on 2016-03-04. Retrieved 2022-08-21.
 9. "Maharashtra Live: Shiv Sena leaders Dada Bhuse, Gulabrao Patil sworn in as Cabinet ministers". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-08-09. Retrieved 2022-08-09.