Jump to content

తానా హాలి తారా

వికీపీడియా నుండి
తానా హాలి తారా

పదవీ కాలం
2019  2024 జూన్ 2
ముందు నబం రెబియా
నియోజకవర్గం దోయిముఖ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

తానా హాలి తారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దోయిముఖ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

తానా హాలి తారా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దోయిముఖ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి నబమ్ వివేక్ పై 2,385 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పిపిఎ అభ్యర్థి నబమ్ వివేక్ చేతిలో 2,530 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  2. "Doimukh MLA Tana Hali Tara distributes new LPG connections". The Arunachal Times. 18 November 2023. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  3. "Arunachal Pradesh Assembly results live updates | BJP wins 7 Assembly seats, leads in both LS seats" (in Indian English). The Hindu. 22 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  4. "Arunachal Pradesh Assembly Election Results 2024 - Doimukh" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  5. "Doimukh (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.