Jump to content

తాన్ఫో వాంగ్నావ్

వికీపీడియా నుండి
తాన్ఫో వాంగ్నావ్

పదవీ కాలం
2019 – 2024 జూన్ 2
ముందు థాంగ్వాంగ్ వాంగ్హామ్
తరువాత థాంగ్వాంగ్ వాంగ్హామ్
నియోజకవర్గం లాంగ్డింగ్–పుమావో

వ్యక్తిగత వివరాలు

జననం 1966
భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్
తల్లిదండ్రులు పొంగ్లామ్ వాంగ్నావ్
వృత్తి రాజకీయ నాయకుడు

తాన్ఫో వాంగ్నావ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లాంగ్డింగ్–పుమావో శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

తాన్ఫో వాంగ్నావ్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లాంగ్డింగ్–పుమావో శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి థాంగ్వాంగ్ వాంగ్హామ్ ని 695 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌పిపి అభ్యర్థి థాంగ్వాంగ్ వాంగ్హామ్ చేతిలో 169 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
  2. ↑ "Longding-Pumao (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
  3. ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Longding–Pumao". Election Commission of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
  4. ↑ "Longding-Pumao Assembly Election Result 2024: National People's Party Thangwang Wangham wins". The Times of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.