తామసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తామసము [ tāmasamu ] tāmasamu. సంస్కృతం తమసము.] n. Tardiness, delay, dullness. ఆలస్యము.[1] adj. Cruel, bloody, malignant. తామసపూజ a bloody sacrifice. తామసగుణము the dark passions. తామసి tāmasi. n. A malignant, mischievous person. Darkness. చీకటి. తామసించు tāmasinṭsu. v. n. To be tardy, to dawdle. ఆలస్యము చేయు. తామసుడు tāmasuḍu. n. A malignant or mischievous man. తమోగుణము గలవాడు, దుష్టుడు.

మూలాలు[మార్చు]

  1. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం తామసము పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-29. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=తామసము&oldid=2804565" నుండి వెలికితీశారు