Jump to content

తారానగర్

అక్షాంశ రేఖాంశాలు: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
వికీపీడియా నుండి
తారానగర్
సమీపప్రాంతం
తారానగర్ is located in Telangana
తారానగర్
తారానగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 050
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

తారానగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[2] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 110వ వార్డు నంబరులో (చందానగర్) ఉంది.[3] ఈ ప్రాంతంలో తారానగర్ కూరగాయల మార్కెట్‌ కూడా ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]

సమీప ప్రాంతాలు

[మార్చు]
  • గౌతమి నగర్ కాలనీ
  • ఇందిరా నగర్
  • వెంకట్ రెడ్డి కాలనీ
  • రైల్ విహార్
  • పర్వత్ నగర్
  • చందానగర్

ప్రజా రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తారానగర్ నుండి కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, ఇసిఐఎల్, పటాన్‌చెరు, ఉప్పల్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలోని చందానగర్, లింగంపల్లి ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • తుల్జాభ‌వాని దేవాల‌యం[6]
  • శివాలయం
  • వేణుగోపాలస్వామి దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • మసీదు-ఇ-హుస్సేనీ
  • మసీదు-ఇ-మొహమ్మదియా
  • మసీదు-ఎ-సారా

విద్యాసంస్థలు

[మార్చు]
  • శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
  • ప్రజ్ఞా డిగ్రీ కళాశాల
  • అన్రెడ్డి బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్
  • ప్రగతి కళాశాల
  • సెయింట్ పాల్స్ స్కూల్
  • సెయింట్ పాల్స్ స్కూల్
  • త్రివేణి టాలెంట్ స్కూల్స్
  • గౌతమ్ మోడల్ స్కూల్

మూలాలు

[మార్చు]
  1. "Lingampally Road, Tara Nagar, Serilingampally, Hyderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-09-21.
  2. "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Archived from the original on 7 ఏప్రిల్ 2022. Retrieved 21 September 2021.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 21 September 2021.
  4. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  5. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 21 September 2021.
  6. సూర్య, తెలంగాణ (2 November 2020). "తారాన‌గ‌ర్ శ్రీ తుల్జాభ‌వాని ఆల‌యంలో పెరిగిన‌ హుండీ ఆదాయం". telangana.suryaa.com. Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తారానగర్&oldid=4325831" నుండి వెలికితీశారు