Jump to content

తారా అన్నే ఫోన్సెకా

వికీపీడియా నుండి
Tara Anne Fonseca
అందాల పోటీల విజేత
జననముBangalore, Karnataka, India
వృత్తిModel
ఎత్తు173 cm (5 ft 8 in)
బిరుదు (లు)Femina Miss India Asia Pacific 1973
Miss Asia Pacific 1973
ప్రధానమైన
పోటీ (లు)
Femina Miss India 1973
భర్తVictor Menezes

తారా అన్నే ఫోన్సెకా భారతీయ మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ ఆసియా పసిఫిక్ 1973 పోటీని గెలుచుకుంది.[1][2] 1970లో జీనత్ అమన్ తర్వాత ఈ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయురాలు ఆమె.

తొలినాళ్ళ, వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఫోన్సెకా కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె ఇంజనీర్, బ్యాంకర్ అయిన విక్టర్ మెనెజెస్‌ను వివాహం చేసుకుంది.

కెరీర్

[మార్చు]

1973లో జరిగిన వార్షిక ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఫోనెస్కా రెండవ రన్నరప్‌గా నిలిచింది. ఆ పోటీలో మూడవ స్థానంలో నిలిచిన ఆమెకు 1973 మిస్ ఆసియా పసిఫిక్ పోటీలో పాల్గొనే అవకాశం లభించింది. ఆ కార్యక్రమం ముగింపులో ఆస్ట్రేలియాకు చెందిన అవుట్‌గోయింగ్ టైటిల్ హోల్డర్ జానెట్ కౌట్స్ ఆమెకు మిస్ ఆసియా పసిఫిక్ 1973 కిరీటాన్ని అందజేశారు. 1973 మే 31న ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్నాలుగు దేశాలు పాల్గొన్నాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "The Winner is..Miss India". listal.com. 13 October 2010.
  2. "Tara Ann Fonseca". in.com. Archived from the original on 2013-10-05.