Jump to content

తారా సుతారియా

వికీపీడియా నుండి
తార సుతారియా
జననం (1995-11-19) 1995 నవంబరు 19 (వయసు 29)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

తారా సుతారియా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తారా సుతారియా 1995 నవంబర్ 19న ముంబైలో హిమాన్షు సుతారియా, టీనా సుతారియా దంపతులకు జన్మించింది. ఆమె ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర Ref.
2019 స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 మ్రిదుల "మియా" చావ్లా [1][2]
మార్జావాన్ జోయా అహ్మద్ [3]
2021 తడప్ రామిసా [4]
2022 హీరోపంతీ 2 ఇనాయ [5]
ఏక్ విలన్: రిటర్న్స్ [6][7]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర Ref.
2010 బిగ్ బడా బూమ్‌ [8]
2011 ఎంటర్‌టైన్‌మెంట్ లియే కుచ్ భీ కరేగా కంటెస్టెంట్ సీజన్ 4 [9]
2012 బెస్ట్ అఫ్ లక్ నిక్కీ నినా/టీనా అతిధి [10]
సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్ వినీత "వినియె" మిశ్ర [11]
2013 ఓయే జస్సీ జస్ప్రీత్ "జస్సి" సింగ్ [12]
షేక్ ఇట్ అప్ అతిధి [13]

మూలాలు

[మార్చు]
  1. Student Of The Year 2 Review {3/5}: There is ample dosti, kabaddi and cool stuff to keep you going, retrieved 17 October 2021
  2. "Will Smith visits the sets of 'Student Of The Year 2' - 'Student Of The Year 2': All you need to know about the film". The Times of India. Retrieved 17 October 2021.
  3. "Tara Sutaria to play a mute character in Marjaavaan". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 8 November 2021.
  4. Hungama, Bollywood (2 March 2021). "FIRST LOOK: Ahan Shetty and Tara Sutaria starrer Tadap looks intense, release date revealed : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2021.
  5. "Photos: Tiger Shroff and Tara Sutaria get clicked post their shoot in the city for 'Heropanti 2' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 17 October 2021.
  6. "'Ek Villain Returns': Arjun Kapoor, Tara Sutaria wrap up filming with director Mohit Suri". Daily News and Analysis. 17 March 2022. Retrieved 17 March 2022.
  7. Suryaa (25 March 2022). "దావత్ లో దిశా పటానీ, తారా సుతారియా" (in ఇంగ్లీష్). Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  8. "Throwback: A Glimpse Of Tara Sutaria's Life As A Singer Before She Joined Films". NDTV.com. Retrieved 17 October 2021.
  9. Bureau, ABP News (11 April 2018). "'SOTY 2' actress Tara Sutaria in her teens did four TV shows including 'Entertainment Ke Liye Kuch Bhi Karega'". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 17 October 2021.
  10. "Tara Sutaria is not nervous for her debut Student of the Year 2, says 'I have been an ambassador for Disney'". Hindustan Times (in ఇంగ్లీష్). 6 May 2019. Retrieved 8 November 2021.
  11. Announcement (5 April 2012). "Disney Channel launches all new family sitcom: 'The Suite Life of Karan and Kabir' on April 8". Business Standard India. Retrieved 17 October 2021.
  12. "The brat pack - Indian Express". archive.indianexpress.com. Retrieved 17 October 2021.
  13. "Birthday Special! Here are some lesser known facts about Tara Sutaria". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 17 October 2021.