తాలా మరాండి
Tala Marandi | |
|---|---|
| Member of the Jharkhand Legislative Assembly | |
| In office 2014–2019 | |
| అంతకు ముందు వారు | Lobin Hembrom |
| తరువాత వారు | Lobin Hembrom |
| నియోజకవర్గం | Borio |
| Member of the Jharkhand Legislative Assembly | |
| In office 2005–2009 | |
| అంతకు ముందు వారు | Lobin Hembrom |
| తరువాత వారు | Lobin Hembrom |
| నియోజకవర్గం | Borio |
| Member of the Jharkhand Legislative Assembly | |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | Tala Marandi 1963 (age 62–63) Ithari, Baghmara Boarijore, Godda, Jharkhand |
| పౌరసత్వం | India |
| రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
| తల్లిదండ్రులు | Badan Marandi |
| చదువు | B.Com graduated from Marwari College, Bhagalpur Tilka Manjhi Bhagalpur University, Bhagalpur, Bihar 1984 |
| వృత్తి | Social Work, Politics and Business |
తాలా మరాండి ఒక భారతీయ రాజకీయనాయకుడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు. మరాండీ 2005-2009, 2014-2019లో సాహిబ్‌గంజ్ జిల్లా, బోరియో శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు జార్ఖండ్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు.[1] [2] [3]2024లో రాజ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసిన మరాండీ 1,78,264 ఓట్ల తేడాతో జేఎంఎం అభ్యర్థి విజయ్ కుమార్ హన్స్‌దక్ చేతిలో ఓడిపోయారు.[4][5]
రాజకీయ ప్రయాణం
[మార్చు]తిల్కా మాంఝీ భగల్పూర్ విశ్వవిద్యాలయం నుండి వాణిజ్య పట్టభద్రుడైన తాలా మరాండీ ప్రస్తుత జార్ఖండ్ సంతాల్ పరగణ డివిజన్ గొడ్డా జిల్లాలో సుదీర్ఘకాలం సామాజిక కార్యకర్తగా పనిచేశారు. బిజెపిలోకి రాకముందు అతను భారత జాతీయ కాంగ్రెస్ నుండి 2000 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఐ.ఎన్.సి. టిక్కెటుపై పోటీ చేసి విఫలమయ్యారు.అతను 2003లో బిజెపిలో చేరారు. 2005లో బోరియో శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి టిక్కెటుపై జార్ఖండ్ శాసనసభకు మొదటగా ఎన్నికయ్యాడు. కానీ 2009లో జెఎంఎం నుండి వచ్చిన లోబిన్ హెంబ్రోమ్ చేతిలో ఓడిపోయారు.అతను బిజెపి కార్యనిర్వాహక కమిటీలో సభ్యుడు.[6][7] బీజేపీ ప్రముఖ నాయకులలో మరాండీ ఒకరు. [8]
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand 2005". myneta.info. myneta.info. Retrieved 2024-06-30.
- ↑ "Jharkhand Election 2014". myneta.info. myneta.info. Retrieved 2024-06-30.
- ↑ Pandey, Prashant (11 August 2016). "Jharkhand BJP chief Tala Marandi offers to quit". The Indian Express. Retrieved 23 June 2019.
- ↑ "Lok Sabha 2024". myneta.info. myneta.info. Retrieved 2024-06-30.
- ↑ "General Election to Parliamentary Constituencies: Trends & Results June-2024 Parliamentary Constituency 1 - Rajmahal (Jharkhand)". results.eci.gov.in. results.eci.gov.in. Retrieved 2024-06-30.
- ↑ "Tribal leader Tala Marandi appointed Jharkhand BJP chief". timesofindia.indiatimes.com. timesofindia.indiatimes.com. Retrieved 2024-06-30.
- ↑ "BJP appoints new chief for Jharkhand unit". indianexpress.com. indianexpress.com. Retrieved 2024-06-30.
- ↑ "Salient points of address given by Hon'ble Union Defense Minister Shri Rajnath Singh at a public meeting in Sahibganj, Jharkhand". bjp.org. bjp.org. Retrieved 2024-06-30.