తాళంకప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భధ్రతకోసం తలుపులకు వాడే తాళం కప్ప

భద్రత కోసం వాడబడే ఒక సాధనం తాళంకప్ప (Lock). ఇళ్ళకు దుకాణాలకు పెట్టెలకు ఇలా వివిధ సాధనాలకు భద్రతకోసం ఈ తాళాలు వాడుతారు. తాళాలలో పలురకాలు ఉన్నాయి.

  • ఇనుప తాళాలు
  • ఇత్తడి తాళాలు
  • ఆటోమేటిక్ తాళాలు
  • తలుపుకే ఉండే తాళాలు
  • కార్డుతో తెరుచుకొనే తాళాలు
"https://te.wikipedia.org/w/index.php?title=తాళంకప్ప&oldid=1956364" నుండి వెలికితీశారు