తాళ్ళపాలెం (మచిలీపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాళ్ళపాలెం (మచిలీపట్నం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వాలిశెట్టి రవిశంకర్
జనాభా (2011)
 - మొత్తం 7,304
 - పురుషులు 3,733
 - స్త్రీలు 3,571
 - గృహాల సంఖ్య 2,101
పిన్ కోడ్ 521002
ఎస్.టి.డి కోడ్ 08672

తాళ్ళపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 002., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, మొగల్తూర్

సమీప మండలాలు[మార్చు]

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, కృత్తివెన్ను

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 77 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

2014, అక్టోబరు-15న, కాటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ అర్హత పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థులు నలుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. అండర్-17 బాలికల విభాగంలో మన్నెం వరలక్ష్మి మరియూ కర్రే మౌనిక ఎంపికైనారు. అండర్-17 జూనియర్స్ విభాగంలో బడుగు రాజేశ్వరి మరియూ పల్లేటి రాజు ఎంపికైనారు. వీరు త్వరలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో కృష్ణా జిల్లా తరఫున పాల్గొంటారు. [2] ఈ పాఠశాల విద్యార్థిని అడిగిల్లి శైలజ, ప్రకాశం జిల్లా మైనంపాడులో త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. అక్టోబరు-2014 లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి ఈమె రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. [3]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల[మార్చు]

బి.సి.బాలుర వసతి గృహం[మార్చు]

దాతల సహకారంతో అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ఈ వసతి గృహాన్ని, 2017,జూన్-12న పునఃప్రారంభించారు. [6]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

కెనరా బ్యాంక్. ఫోన్ నం. 08672/242244.

పెట్రోలు బంకు[మార్చు]

ఈ గ్రామంలో 2016,మార్చ్-3వ తేదీనాడు, హెచ్.పి.సి.ఎల్. పద్మజ పెట్రోల్ బంకును ప్రారంభించారు. [4]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ వాలిశెట్టి రవిశంకర్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ బొర్రా సింహబలుడు ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2016,ఏప్రిల్-1వ తేదీ శుక్రవారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,304 - పురుషుల సంఖ్య 3,733 - స్త్రీల సంఖ్య 3,571 - గృహాల సంఖ్య 2,101
జనాభా (2001) -మొత్తం 7876 - పురుషులు 3956 -స్త్రీలు 3920 -గృహాలు 1955 -హెక్టార్లు 1259

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Tallapalem". Retrieved 28 June 2016. External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2014,జనవరి-25; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-18; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-7; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016,మార్చ్-4; 10వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2016,ఏప్రిల్-2; 4వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2017,జూన్-13; 4వపేజీ.