తాళ్ళరేవు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాళ్ళరేవు
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో తాళ్ళరేవు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో తాళ్ళరేవు మండలం స్థానం
తాళ్ళరేవు is located in Andhra Pradesh
తాళ్ళరేవు
తాళ్ళరేవు
ఆంధ్రప్రదేశ్ పటంలో తాళ్ళరేవు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°48′N 82°14′E / 16.8°N 82.23°E / 16.8; 82.23
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం తాళ్ళరేవు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 82,799
 - పురుషులు 41,438
 - స్త్రీలు 41,361
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.01%
 - పురుషులు 71.66%
 - స్త్రీలు 64.31%
పిన్‌కోడ్ 533463

తాళ్ళరేవు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పూర్వం రేవు ప్రాంతమైన ఇక్కడ తాడిచెట్లు మెండుగా ఉండుటచేత దీనికి తాళ్ళరేవు అని పేరు వచ్చిందని అంటారు.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 82,799 మంది ఉండగా, వారిలో పురుషులు 41,438 మందికాగా, స్త్రీలు 41,361మంది ఉన్నారు. అక్షరాస్యత మొత్తం 68.01% - పురుషులు అక్షరాస్యత మొత్తం 71.66%. స్త్రీలు అక్షరాస్యత మొత్తం 64.31%.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. చొల్లంగి
  2. చొల్లంగి పేట
  3. జీ. వేమవరం
  4. పటవల
  5. కోరంగి
  6. పొలెకుర్రు
  7. లచ్చిపాలెం
  8. ఉప్పంగల
  9. పిల్లంక
  10. ఇంజరం
  11. సుంకరపాలెం
  12. నీలపల్లి
  13. పీ. మల్లవరం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. జార్జీపేట
  2. నేరుళ్ళంక
  3. సీతారామపురం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]