తాళ్ళూరు(బిట్రగుంట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'తాళ్ళూరు(బిట్రగుంట)" శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం.524 142., ఎస్.టి.డి.కోడ్ = 08626.

గ్రామ విశేషాలు[మార్చు]

తాళ్ళూరు గ్రామ పరిధిలోని చైతన్యనగర్ కు చెందిన శ్రీ మునగాల వరదా రెడ్డి, తనకున్న నాలుగు ఎకరాల పొలంలో, వరి పండించుచున్నారు. ఈయన రు. 2.4 లక్షల వ్యయంతో ఒక సౌర వ్యవస్థ ఏర్పాటుచేసుకున్నారు. దీనితో విద్యుత్తు మోటారును నడిపి, పగలంతా నిరంతరాయంగా తన పొలానికి నీరు అందించుచున్నారు. [1]

[1] ఈనాడు నెల్లూరు; 2014,జూన్-11; 9వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-10. Cite web requires |website= (help)