Jump to content

తిక్క శంకరయ్య

వికీపీడియా నుండి

తిక్కశంకరయ్య,1968 మార్చి 29 న విడుదల. గౌరి ప్రొడక్షన్స్ పతాకంపై డి. వి ఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం దర్శకుడు డి యోగానంద్. నందమూరి తారక రామారావు,కృష్ణకుమారి, జయలిత నటించిన ఈ చిత్రానికి సంగీతం టి వి రాజు అందించారు.

తిక్క శంకరయ్య
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం డి.వి.యస్.రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
కృష్ణకుమారి,
నాగయ్య,
పద్మనాభం
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారక రామారావు _ మోహన్/ శంకరం
  • జయలలిత_రాణి
  • కృష్ణకుమారి_సుశీల
  • నాగయ్య_ రాఘవయ్య
  • పద్మనాభం_ దేవయ్య
  • నాగభూషణం_ లింగరాజు
  • రాజనాల కాళేశ్వరరావు_సోడాబుడ్డి సుబ్బయ్య
  • రేలంగి వెంకట్రామయ్య_ పిచ్చోడు
  • అల్లు రామలింగయ్య_సిద్ధాంతి
  • రాజబాబు_ పిచ్చోడు
  • సూర్యకాంతం_కాంతమ్మ
  • హేమలత_ మోహన్ తల్లి
  • డాక్టర్ శివరామకృష్ణయ్య_కోదండరామయ్య
  • రావికొండలరావు_పిచ్చోడు
  • వల్లూరి బాలకృష్ణ_అప్పన్న
  • ముక్కురాజు_డాన్స్ మాస్టర్ .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: డి.యోగానంద్
  • నిర్మాత: డి.వి.ఎస్.రాజు
  • నిర్మాణ సంస్థ: గౌరి ప్రొడక్షన్స్
  • సంగీతం: టీ.వి రాజు
  • మాటలు: డి.వి.నరసరాజు
  • పాటలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల, రాఘవులు, రఘురాం
  • ఛాయ గ్రహణం: జి.కె.రామ్
  • ఎడిటింగ్: గోవింద్ దినకర్ జోషి
  • విడుదల : 29:03:1968.

పాటలు

[మార్చు]

01. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా.. అద్దిరబన్నా ఓ రాజా - ఘంటసాల, సుశీల, రచన: సి .నారాయణ రెడ్డి

02. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు కనుగొంటి - సుశీల, ఘంటసాల, రచన. సి.నారాయణ రెడ్డి

03. తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో జగమంతా జలకాలిడింది - సుశీల

04. పిచ్చి ఆసుపత్రి (నాటకము) - ఘంటసాల, కె. ఎస్. రాఘవులు, డి. రఘురాం, మాధవపెద్ది, సుశీల , రచన:కొసరాజు

05. ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబు వచ్చావా మెచ్చావా వలపుల - సుశీల (రచన: సినారె)

06: యాస్కొడి తస్సా గోయ్యా, ఘంటసాల, పి సుశీల , రచన:సి నారాయణ రెడ్డి

07: వగకాడ బిగువేలారా, పి సుశీల,రచన: సి నారాయణ రెడ్డి.

మూలాలు, వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.