తిట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిట్టు : ఆవేశంలో ఎవరినైనా నిదించడానికి వాడే పదజాలాన్ని తిట్లు అంటారు. వీటిని మనుషులకు, పశువులకు, వస్తువులకు కూడా ఉపయోగించడం పరిపాటి.

ఉదాహరణలు[మార్చు]

  • వెదవ
  • నీ బొంద
  • నీ పిండాకూడు
  • నీ దుంపతెగ

అసభ్యమైన పదజాలం కూడా తిట్లలో ఒక భాగం, శాపనార్ధాలు అని కూడ అంటారు. బూతు మాటలు పూర్తిగా తిట్లు కావు కానీ తిట్లలో బూతు మాటలు దొర్లడం సహజం. నిష్టూరంగా మాట్లాడడం కూడా తిట్లతో సమానంగా భావిస్తారు.

సాహిత్యంలో[మార్చు]

వేములవాడ భీమ కవి తిట్టు కవి గా తెలుగులో ప్రసిద్ధి.

సినిమాలలో[మార్చు]

సినిమాలలో రకరక లైన తిట్లను ప్రవేశ పెట్టింది 'తిట్టు బ్రహ్మ' జంధ్యాల. ఈయన సినిమా "అహ! నా పెళ్ళంట !" ఇందుకు ప్రసద్ది.

"https://te.wikipedia.org/w/index.php?title=తిట్టు&oldid=559922" నుండి వెలికితీశారు