తినడం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
In human societies, eating is often a social occasion.
Marines having lunch with Iraqi soldiers during Operation Iraqi Freedom.

తినడం (Eating) అనగా జీవులు ఆహారాన్ని నోటి ద్వారా లోనికి తీసుకోవడం. ఆహారాన్ని తినడం జీవులకు కావలసిన శక్తి మరియు పెరుగుదలకు అవసరం. శాఖాహారులు (Herbivores) మొక్కలను, మాంసాహారులు (Carnivores) ఇతర జంతువులను, సర్వభక్షకాలు (Omnivores) రెండింటిని తింటాయి. తినడం జంతుజాలలన్నింటికి ఒక ముఖ్యమైన దినచర్య.

ఒకరు మరొకరికి ఆహారాన్ని అందించడాన్ని తినిపించడం అంటారు.

తినే పద్ధతులు[మార్చు]

వ్యాధులు[మార్చు]

దీర్ఘకాలంగా ఆహారం తినకపోవడం వలన మనిషి వివిధ రోగాల పాలవుతాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తినడం&oldid=2235444" నుండి వెలికితీశారు