తిపుడంపల్లి కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిపుడంపల్లి కోట ఆత్మకూరు సంస్థానానికి తిపుడంపల్లి రాజధానిగా ఉండేది

సంస్థానం చరిత్ర[మార్చు]

ఆత్మకూరు సంస్థానానికి అమరచింత పేరుకూడా ఉంది. ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరణ నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి.190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 70 గ్రామాలు ఉండేవి.

రవాణా సౌకర్యం[మార్చు]

శిధిలస్థితి[మార్చు]

ఆత్మకూరు సంస్థానం నేడు శిథిలావస్థకు చేరుకుంది. కోట లోపలి భాగంలో ఎలాంటి రాజ భవనాలూ లేవు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు కోట లోపల ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]