తిమ్మాపురం (గిద్దలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తిమ్మాపురం
రెవిన్యూ గ్రామం
తిమ్మాపురం is located in Andhra Pradesh
తిమ్మాపురం
తిమ్మాపురం
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,319 హె. (3,259 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,048
 • సాంద్రత79/కి.మీ2 (210/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata

తిమ్మాపురం, గిద్దలూరు, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గిద్దలూరు 6 కి.మీ,అంబవరం 6 కి.మీ,నరవ 8 కి.మీ,కొంగలవీడు 8 కి.మీ,పాలకవీడు 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన రాచెర్ల మండలం,దక్షణాన కొమరోలు మండలం,తూర్పున బెస్తవారిపేట మండలం,ఉత్తరాన కంభం మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ కోటా రమేష్ బాబు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ జక్కా పుల్లయ్య ఎన్నికైనారు. [2]ఈ గ్రామంలో ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టిన పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని, 2017,మే-19న ప్రారంభించినారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,048 - పురుషుల సంఖ్య 538 - స్త్రీల సంఖ్య 510 - గృహాల సంఖ్య 243

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,290.[2] ఇందులో పురుషుల సంఖ్య 655, స్త్రీల సంఖ్య 635, గ్రామంలో నివాస గృహాలు 250 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,319 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-7; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2017,మే-20; 5వపేజీ.