తిరుగుబాటు (1985 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుగుబాటు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్
రచన దాసరి నారాయణరావు
తారాగణం కృష్ణంరాజు ,
జయసుధ ,
మోహన్ బాబు
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ విజయమాధవీ పిక్చర్స్
విడుదల తేదీ 1985 మే 9 [1]
భాష తెలుగు

తిరుగుబాటు 1985 లో వచ్చిన సినిమా. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయ మాధవి ఆర్ట్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణరాజు, జయసుధ, మోహన్ బాబు, విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించారు. జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

దర్శకుడు: దాసరి నారాయణరావు

నిర్మాత: వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్

నిర్మాణ సంస్థ: విజయమాధవీ పిక్చర్స్

సంగీత దర్శకుడు: జె.వి. రాఘవులు

రచన: దాసరి నారాయణరావు

మూలాలు[మార్చు]

  1. http://telugucineblitz.blogspot.in/2013/07/tirugubatu-1985.html