Jump to content

తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతిరునల్వేలి
లోక్‌సభ నియోజకవర్గంతిరునెల్వేలి

తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరునల్వేలి జిల్లా, తిరునెల్వేలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 ఆరుముగం కాంగ్రెస్
ఎస్ ఎన్ సోమయాజులు
1957 రాజతి కుంజితపథం కాంగ్రెస్
సోమసుందరం
1962 రాజతి కుంచితపథం కాంగ్రెస్
1967 AL సుబ్రమణియన్ డీఎంకే

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 పి. పద్మనాభన్ డీఎంకే
1977 GR ఎడ్మండ్ ఏఐఏడీఎంకే
1980 VR నెదుంచెజియన్ ఏఐఏడీఎంకే
1984 S. నారాయణన్ ఏఐఏడీఎంకే
1986 RM వీరప్పన్ ఏఐఏడీఎంకే
1989 AL సుబ్రమణియన్ డీఎంకే
1991 డి. వెలియా తేవర్ ఏఐఏడీఎంకే
1996 AL సుబ్రమణియన్ డీఎంకే
2001 నైనార్ నాగేంద్రన్ ఏఐఏడీఎంకే
2006 ఎన్. మలై రాజా డీఎంకే
2011[1] నైనార్ నాగేంద్రన్ ఏఐఏడీఎంకే
2016[2] ఏ.ఎల్.ఎస్. లక్ష్మణన్ డీఎంకే
2021[3][4] నైనార్ నాగేంద్రన్ భారతీయ జనతా పార్టీ
2026[5][6] ఆర్.ఎస్. మురుగన్ టీవీకే

మూలాలు

[మార్చు]
  1. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
  2. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  3. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  4. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  5. "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Tirunelveli" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. the original నుండి 6 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 June 2026.
  6. "Tirunelveli Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. the original నుండి 6 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 June 2026.