Jump to content

తిరుపతి విమానాశ్రయం

అక్షాంశ రేఖాంశాలు: 13°38′16″N 079°32′50″E / 13.63778°N 79.54722°E / 13.63778; 79.54722
వికీపీడియా నుండి
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic
యజమాని/కార్యనిర్వాహకుడుఎయిర్ పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా
సేవలుతిరుపతి & రాజంపేట
ప్రదేశంరేణిగుంట, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
ఎత్తు AMSL350 ft / 107 m
అక్షాంశరేఖాంశాలు13°38′16″N 079°32′50″E / 13.63778°N 79.54722°E / 13.63778; 79.54722
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 7,500 2,286 Asphalt
గణాంకాలు (Apr 2017 - Mar 2018)
ప్రయాణికుల కదలికలు5,48,732(Increase20.3%)
విమాన కదలికలు7,181(Increase8.6%)
Source: AAI[1][2][3]

తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట విమానాశ్రయం) భారతదేశము లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి జిల్లాలో రేణిగుంట వద్ద ఉంది. తిరుపతి నగరం నుండి 14 కి.మీ. దూరంలో ఉంది.

పటం
Map

చరిత్ర

[మార్చు]

జనవరి 2012 లో ప్రభుత్వం రాత్రి ల్యాండింగ్ సౌకర్యాలు ఈ విమానాశ్రయం వద్ద ఫిబ్రవరి 2013 నాటికి ఏర్పాట్లు, అంతర్జాతీయ స్థితికి నవీకరణ కొరకు 400 ఎకరాల భూమి కొనుగోలు వంటివి జరుగుతాయని ప్రకటించింది.[4] అక్టోబరు 2008 8 న, భారతదేశం ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయం నవీకరణ విషయాన్ని ప్రకటించింది.[5] తిరుపతి ప్యాకేజీలు.[6]


ఎయిర్లైన్స్, గమ్యస్థానాలు

[మార్చు]
విమానాశ్రయంలో జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివున్న చిత్రం
విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఎయిర్ ఇండియా ఢిల్లీ , హైదరాబాదు
ఇండిగో బెంగుళూరు , హైదరాబాదు, కొల్హాపూర్[7]
ట్రూజెట్ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం
స్పైస్ జెట్ హైదరాబాదు, మదురై, ముంబై, వారణాసి
Star Air హుబ్లీ [8]
ట్రూజెట్ కడప , హైదరాబాదు, విద్యానగర్ [9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Traffic News for the month of March 2018: Annexure-III" (PDF). Airports Authority of India. 1 May 2018. p. 3. Archived from the original (PDF) on 1 మే 2018. Retrieved 1 May 2018.
  2. "Traffic News for the month of March 2018: Annexure-II" (PDF). Airports Authority of India. 1 May 2018. p. 3. Archived from the original (PDF) on 1 May 2018. Retrieved 1 May 2018.
  3. "Traffic News for the month of March 2018: Annexure-IV" (PDF). Airports Authority of India. 1 May 2018. p. 3. Archived from the original (PDF) on 1 May 2018. Retrieved 1 May 2018.
  4. "Tirupati airport to get international tag soon". The Times of India. 19 January 2012. Archived from the original on 8 నవంబరు 2013. Retrieved 19 January 2012.
  5. Tirupati airport to be upgraded as international airport Archived 2014-08-12 at the Wayback Machine. The Economic Times. October 8, 2008
  6. Tirupati package from bangalore Archived 2021-05-03 at the Wayback Machine. Tirupati packages.
  7. "IndiGo flight schedules". goindigo.in. Archived from the original on 2018-11-28. Retrieved 2019-01-11.
  8. "Star Air: Hubli to Tirupati and Bengaluru". twitter.com. Retrieved 2019-01-12.
  9. "Flight Schedule" (PDF). Trujet. Archived from the original (PDF) on 2019-08-23. Retrieved 2018-01-11.

బయటి లింకులు

[మార్చు]