Jump to content

పద్మావతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Padmavati Express
సారాంశం
రైలు వర్గంSuperfast Train
స్థానికతTelangana and Andhra Pradesh
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railway
మార్గం
మొదలుSecunderabad Junction
ఆగే స్టేషనులు19 halts between Secunderabad Junction and Tirupati Main
గమ్యంTirupati Main
ప్రయాణ దూరం737 కి.మీ. (458 మై.)
సగటు ప్రయాణ సమయం12 hours and 30 minutes
రైలు నడిచే విధంFive Days weekly
రైలు సంఖ్య(లు)12763 / 12764
సదుపాయాలు
శ్రేణులు2-3AC, 1-2AC, 12 SL, 3 GEN, 2 SLR
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
చూడదగ్గ సదుపాయాలుLarge Windows
వినోద సదుపాయాలుNil
బ్యాగేజీ సదుపాయాలుUnder the Seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్4
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in) (Broad Gauge)
వేగం58 km/h (36 mph) (average with halts)

పద్మావతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తిరుపతి రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు సంఖ్యలు 12763/12764 ఈ సూపర్ ఫాస్టు రైలు భారతీయ రైల్వేలకు చెందినది. ఈ రైలు సికింద్రాబాదు నుండి తిరుపతికి ప్రయాణిస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వేలకు చెందినది. ఈ రైలు ప్రతీ రోజూ ఉంటుంది. ఈ రైలు 12763/12764 సంఖ్యలతో ఐదురోజులు విజయవాడమీదుగానూ, 12731/12732 పద్మావతి ఎక్స్‌ప్రెస్ పేరుతో ఉన్న రైలుకు ర్యాక్ షేరింగ్ చేసుకొని రెండు రోజులు గుంతకల్లు మీదుగా సికింద్రాబాదుకు వెళుతుంది.[2]

రైలు సంఖ్య

[మార్చు]
పద్మావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మిదుగా) 12763/12764

12763 రైలు తిరుపతి నుండి సికింద్రాబాదుకు విజయవాడ మిదుగా పోతుంది. 12764 రైలు సికింద్రాబాదు నుండి తిరుపతికి విజయవాడ మీదుగా పోతుంది.[1]

పద్మావతి ఎక్స్‌ప్రెస్ (గుంతకల్లు మిదుగా) 12731/12732

12731 రైలు తిరుపతి నుండి సికింద్రాబాదుకు గుంతకల్లు మిదుగా పోతుంది. 12732 రైలు సికింద్రాబాదు నుండి తిరుపతికి గుంతకల్లు మీదుగా పోతుంది.[2]

నడిచే దినాలు

[మార్చు]
పద్మావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మిదుగా) 12763/12764

12763 రైలు వారంలో ఐదురోజులు పోతుంది. సోమ, మంగళ,బుధ,శుక్ర, శని వారాలలో తిరుపతి నుండి బయలుదేరుతుంది. 12764 రైలు మంగళ, బుధ, గురు, శని, ఆది వారాలలో సికింద్రాబాదు నుండి బయలుదేరుతుంది.[1]

పద్మావతి ఎక్స్‌ప్రెస్ (గుంతకల్లు మిదుగా) 12731/12732

12731 రైలు తిరుపతి నుండి ఆది, గురు వారాలలో బయలుదేరుతుంది. 12732 రైలు సికింద్రాబాదు నుండి సోమ, శుక్ర వారాలలో బయలుదేరుతుంది.[2]

ర్యాక్ పంపకం

[మార్చు]

12731/12732 సంఖ్యలతో గల రైళ్ళు, 12763/12764 సంఖ్యలతో గల రైళ్ళు ర్యాక్ లను పంపిణీ చేసుకుంటాయి.

కోచ్లు

[మార్చు]

ఈ రైలులో ఒక ఎ.సి 2-టైర్ కోచ్, రెండు ఎ.సి 3-టైరు కోచ్‌లు, 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 3 జనరల్ కంపార్టుమెంటులూ, 2 ఎస్.ఎల్.ఆర్ లు ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్ 20 కోచ్‌లను కలిగి యుండి తిరుపతి-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్ (12731/12732) తో పంపకం చేసుకుంటుంది.

ప్రత్యేక సేవలు

[మార్చు]

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 12763 తిరుపతి - సికింద్రాబాద్ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వయా విజయవాడ, కాజీపేట గుండా) 2016, 21 వ జనవరి నుండి 22:40 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.[3] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, జనగాం స్టేషన్లు వద్ద ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.

12763/12764 సమయసారణి

[మార్చు]
నం స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు పద్మావతి ఎక్స్‌ప్రెస్ - 12763 పద్మావతి ఎక్స్‌ప్రెస్ - 12764 స్టేషన్ కోడ్
వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

దూరం వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

దూరం
1 TPTY తిరుపతిలో మూల 17:00 (డే 1) 0 07:00 (Day 2) Destination 737 TPTY
2 RU రేణిగుంట JN 17:15 (డే 1) 17:17 (డే 1) 10 06:30 (Day 2) 06:32 (Day 2) 727 RU
3 KHT శ్రీకాళహస్తి 17:35 (డే 1) 17:37 (డే 1) 33 05:58 (Day 2) 05:59 (Day 2) 704 KHT
4 VKI వేంకటగిరి 17:56 (డే 1) 17:58 (డే 1) 58 05:37 (Day 2) 05:38 (Day 2) 679 VKI
5 GDR గూడూర్ JN 18:55 (డే 1) 18:57 (డే 1) 93 05:08 (Day 2) 05:10 (Day 2) 644 GDR
6 NLR నెల్లూరు 19:22 (డే 1) 19:23 (డే 1) 132 03:51 (Day 2) 03:52 (Day 2) 605 NLR
7 OGL ఒంగోలు 20:48 (డే 1) 20:50 (డే 1) 248 02:35 (Day 2) 02:36 (Day 2) 489 OGL
8 CLX చీరాల 21:24 (డే 1) 21:26 (డే 1) 297 01:51 (Day 2) 01:52 (Day 2) 440 CLX
9 TEL తెనాలి JN 22:06 (డే 1) 22:08 (డే 1) 355 01:07 (Day 2) 01:08 (Day 2) 382 TEL
10 BZA విజయవాడ JN 23:25 (డే 1) 23:35 (డే 1) 386 00:30 (Day 2) 00:40 (Day 2) 351 BZA
11 MDR మధిర 00:19 (డే 2) 00:20 (డే 2) 443 22:45 (Day 1) 22:46 (Day 1) 294 MDR
12 KMT ఖమ్మం 00:44 (డే 2) 00:46 (డే 2) 487 22:23 (Day 1) 22:25 (Day 1) 250 KMT
13 MABD మహబూబ్బాద్ 01:31 (డే 2) 01:32 (డే 2) 534 21:26 (Day 1) 21:27 (Day 1) 203 MABD
14 KDM కేసముద్రం 01:44 (డే 2) 01:45 (డే 2) 550 21:14 (Day 1) 21:15 (Day 1) 188 KDM
15 NKD నెక్కొండ 01:56 (డే 2) 01:57 (డే 2) 565 20:55 (Day 1) 20:56 (Day 1) 172 NKD
16 WL వరంగల్ 02:30 (డే 2) 02:32 (డే 2) 595 20:33 (Day 1) 20:35 (Day 1) 142 WL
17 KZJ కాజీపేట జంక్షన్ 02:48 (డే 2) 02:50 (డే 2) 605 20:18 (Day 1) 20:20 (Day 1) 132 KZJ
18 Zn జన్గోన్ 03:29 (డే 2) 03:30 (డే 2) 653 19:29 (Day 1) 19:30 (Day 1) 84 Zn
19 SC సికింద్రాబాద్ జంక్షన్ 05:50 (డే 2) గమ్యం 737 Source 18:30 (Day 1) 0 SC

12731/12732 సమయసారణి

[మార్చు]
నం స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు పద్మావతి ఎక్స్‌ప్రెస్ 12731 పద్మావతి ఎక్స్‌ప్రెస్ 12732
వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

దూరం వచ్చు

సమయం

బయలుదేరు

సమయం

దూరం
1 TPTY తిరుపతి మూల 16:40 (డే 1) 0 10:35 (Day 2) Destination 801
2 PAK పాకాల JN 17:18 (డే 1) 17:20 (డే 1) 42 09:34 (Day 2) 09:35 (Day 2) 759
3 PIL పీలేరు 18:05 (డే 1) 18:06 (డే 1) 83 08:23 (Day 2) 08:25 (Day 2) 718
4 KCI కల్లకిరి 18:21 (డే 1) 18:22 (డే 1) 98 08:03 (Day 2) 08:05 (Day 2) 703
5 MPL మదనపల్లె రోడ్ 18:50 (డే 1) 18:52 (డే 1) 125 07:34 (Day 2) 07:36 (Day 2) 676
6 MCU ములకాల చెరువు 19:31 (డే 1) 19:32 (డే 1) 165 06:51 (Day 2) 06:52 (Day 2) 636
7 KRY కదిరి 20:10 (డే 1) 20:12 (డే 1) 203 06:17 (Day 2) 06:18 (Day 2) 599
8 DMM ధర్మవరం JN 21:33 (డే 1) 21:35 (డే 1) 270 05:03 (Day 2) 05:05 (Day 2) 531
9 ATP అనంతపురం 22:08 (డే 1) 22:10 (డే 1) 303 04:13 (Day 2) 04:15 (Day 2) 498
10 GY గుత్తి 23:03 (డే 1) 23:05 (డే 1) 360 02:58 (Day 2) 03:00 (Day 2) 441
11 GTL గుంతకల్ JN 23:40 (డే 1) 23:45 (డే 1) 389 02:20 (Day 2) 02:25 (Day 2) 412
12 AD ఆదోని 00:28 (డే 2) 00:30 (డే 2) 440 01:38 (Day 2) 01:40 (Day 2) 361
13 RC రాయచూర్ 01:38 (డే 2) 01:40 (డే 2) 510 00:38 (Day 2) 00:40 (Day 2) 291
14 VKB వికారాబాద్ JN 05:08 (డే 2) 05:10 (డే 2) 729 21:18 (Day 1) 21:20 (Day 1) 72
15 SC సికింద్రాబాద్ జంక్షన్ 07:05 (డే 2) గమ్యం 801 Source 20:05 (Day 1) 0

సంఘటనలు

[మార్చు]
  • 2013 ఏప్రిల్ 8 : రైళ్లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ ను ఒంగోలు సమీపంలో దొంగలు దోచుకున్నారు. ఈ తెల్లవారుజామున రైలు ఒంగోలు రైల్వే స్టేషన్ దాటిన వెంటనే దుండగులు ఎస్2, ఎస్6 బోగీలలోకి ప్రవేశించారు. తొమ్మిది మంది మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం సూరారెడ్డి పాలెం వద్ద చైను లాగి రైలు ఆగిన వెంటనే పారిపోయారు.[4]
  • 2014 మే 29 : తిరుపతి - సికింద్రాబాద్‌ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే దుండగులు చైను లాగి దోపిడీ చేశారు. ఎస్-6,7,8,9 బోగీల్లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "పద్మావతి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మీదుగా) రైలు వివరాలు". Archived from the original on 2016-06-09. Retrieved 2016-05-31.
  2. 2.0 2.1 2.2 "12731/12732 పద్మావతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు మీదిగా". Archived from the original on 2016-06-09. Retrieved 2016-05-31.
  3. http://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=7008&did=145329662252243DBFFC7EB0C7D7595129B9C7978F333.web103
  4. పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు[permanent dead link]
  5. పద్మావతి, చెన్నై ఎక్స్ ప్రెస్ ల్లో దొంగల బీభత్సం[permanent dead link]