తిరుమయం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తిరుమయం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | పుదుక్కొట్టై |
| లోక్‌సభ నియోజకవర్గం | శివగంగ |
తిరుమయం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుదుక్కొట్టై జిల్లా, శివగంగ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1952 | చిన్నయ్య, పళనియప్పన్ | TTP, భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | వి. రామయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | వి. రామయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | పొన్నంబలం | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1971 | ఎ. త్యాగరాజన్ | డీఎంకే |
| 1977 | ఎన్. సుందర్‌రాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980 | ఎన్. సుందర్‌రాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | టి.పుష్పరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1989 | అలవాయల్ వి. సుబ్బయ్య | డీఎంకే |
| 1991 | ఎస్.రేగుపతి | అన్నాడీఎంకే |
| 1996 | వి.చిన్నయ్య | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2001 | ఎం. రాధాకృష్ణన్ | అన్నాడీఎంకే |
| 2006 | RM సుబ్బురామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2011 | పికె వైరముత్తు | అన్నాడీఎంకే |
| 2016[1][2] | ఎస్.రేగుపతి | డీఎంకే |
| 2021[3][4] | ఎస్.రేగుపతి | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Firstpost (2 April 2021). "Tamil Nadu Assembly election 2021, Thirumayam profile: DMK's S Regupathy won seat in 2016-Politics News , Firstpost" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
