తిరుమలాయపాలెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమలాయపాలెం మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]

తిరుమలాయపాలెం
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో తిరుమలాయపాలెం మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో తిరుమలాయపాలెం మండల స్థానం
తిరుమలాయపాలెం is located in తెలంగాణ
తిరుమలాయపాలెం
తిరుమలాయపాలెం
తెలంగాణ పటంలో తిరుమలాయపాలెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°18′36″N 80°02′19″E / 17.309999°N 80.038719°E / 17.309999; 80.038719
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం తిరుమలాయపాలెం
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 61,502
 - పురుషులు 30,737
 - స్త్రీలు 30,765
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.34%
 - పురుషులు 57.84%
 - స్త్రీలు 36.52%
పిన్‌కోడ్ 507163

ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా: - మొత్తం 61,502 - పురుషులు 30,737 - స్త్రీలు 30,765

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మండలంలోని పంచాయతీలు[మార్చు]

 1. అజ్మీరా తండా
 2. బాచోడు
 3. బాచోడు తండ
 4. బాలాజీనగర్ తండ
 5. బీరోలు
 6. చంద్రుతండా
 7. దమ్మాయిగూడెం
 8. ఎడ్డుల చెరువు
 9. ఏలువారిగూడెం
 10. గొల్తండ
 11. హస్నాబాధ్
 12. హైదర్ సాయిపేట
 13. ఇస్లావత్ తండా
 14. జల్లెపల్లి
 15. జోగులపాడు
 16. జూపేడ
 17. కాకరవాయి
 18. కేశవాపురం
 19. కొక్కిరేణి
 20. లక్ష్మీదేవిపల్లి
 21. మంగలిబండతండ
 22. మెడిదపల్లి
 23. మేకల తండా
 24. మహమ్మదపురం
 25. పడమటి తండా
 26. పైనంపల్లి
 27. పాతర్లపాడు
 28. పిండిప్రోలు
 29. రఘునాథపాలెం
 30. రాజారాం
 31. సోలిపురం
 32. సుబ్లైడ్
 33. సుద్ధవాగు తండా
 34. తెట్టలపాడు
 35. తాళ్ళచెరువు
 36. తిప్పారెడ్డిగూడెం
 37. తిమ్మక్కపేట
 38. తిరుమలాయపాలెం
 39. యనకుంట తండా
 40. ఎర్రగడ్డ

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.

వెలుపలి లంకెలు[మార్చు]