తిరుమల ఆస్థాన మండపం
Appearance
తిరుమల ఆస్థాన మండపం తిరుపతి తిరుమల దేవస్థానముల వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశం[1]. ప్రతి రోజు ఈ మండపంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆస్థాన మండపం శ్రీవారి ఆలయానికి ఎదురుగా, బేడి ఆంజనేయస్వామి దేవాలయము వెనుక ఉన్నది. ఈ మండపము లోపలి భాగమున శ్రీ మహా విష్టువు యొక్క దశావతారముల శిల్పములతో అందంగా తీర్చిదిద్దారు.
ఈ మంటపంలో ఆధ్యాత్మిక ప్రచచన కర్తల ఉపన్యాసాలు, సంగీత కచేరీలు, హరికథలు, భజన కార్యక్రమాలు ధర్మ ప్రచార పరిషత్ అధ్వర్యంలో జరుగుతాయి. [2]
మూలాలు
[మార్చు]- ↑ "Asthana Mandapam Tirupati | Places to Visit in Tirumala". Temples In India Information - Slokas, Temples, Places (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-07-10. Archived from the original on 2020-07-02. Retrieved 2020-06-30.
- ↑ Kohli, M. S. (2002). Mountains of India: Tourism, Adventure and Pilgrimage (in ఇంగ్లీష్). Indus Publishing. ISBN 978-81-7387-135-1.
బయటి లింకులు
[మార్చు]తి.తి.దే. సైటు నుండి ఆస్థాన మండపం గురించి