తిరుమెయ్యమ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుమెయ్యమ్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 10°14′49″N 78°45′07″E / 10.246945°N 78.751996°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సత్యగిరినాథన్ |
ప్రధాన దేవత: | ఉయ్యవందాళ్ తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కదంబపుష్కరిణి, సత్యపుష్కరిణి |
విమానం: | సత్యగిరి విమానము |
కవులు: | తిరుమగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | సత్యదేవతకు |
తిరుమెయ్యమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఇచ్చట శ్రీరంగనాథునివలె పెద్దమేనితో, పవళించిన స్వామి ఉన్నాడు. దీనిని సత్యవ్రత క్షేత్రమనియు అంటారు. తిరుమెయ్యపు రాజగు ఊమైయ్యన్ దాగియుండిన ప్రదేశము చూడదగినది.
ఉత్సవాలు
[మార్చు]వృషభమాసం ధనిష్ఠ తీర్థోత్సవము.
సాహిత్యం
[మార్చు]శ్లో. రమ్యే మెయ్యపురే కదంబ సరసీ సత్యాఖ్య తీర్థాంచితే
సత్యాద్ర్యాఖ్య విమాన మాప్య వనన క్షోణీరుహాలంకృతే|
దేవస్సత్యగిరి ప్రభు ర్విజయతే దేవ్యోయ్యవన్తాళితి
ప్రాగాస్యో వర సత్యదేవ నయనానన్ద:కలిఘ్న:స్తుత:||
పాశురాలు
[మార్చు]పా. నిలయాళా! నిన్‌వణజ్గ వేణ్డాయే యాకిలు; మెన్
ములైయాళ వొరునాళున్న కలత్తారాళాయే
శిలైయాళా!మరమెయ్‌త తిఱలాళా!-తిరుమెయ్య
మలైయాళా! నీయళ వళై యాళ మాట్టోమే
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-6-9
కలయాళా!వకలలకుల్ కనవళై యుమ్ కైయాళా! వెన్ శెయ్‌గేన్ నాన్|
విలైయాళా!వడియేనై వేణ్డుదియో వేణ్డాయో వెన్నుమ్;మెయ్య
మలైయాళన్ వానవర్ దమ్ తలై యాళన్ మరామరమే ழைయ్‌దవెన్ఱి
చ్చిలైయాళన్, ఎన్ మగళై చ్చెయ్‌దనక ళెజ్జనమ్ నాన్ శిన్దిక్కేనే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 5-5-2
అరువిశోర్ వేజ్గడమే నీరమలై యెన్ఱువాయ్,
వెరువినాళ్, మెయ్యమ్ వినవియిరుక్కిన్ఱాళ్
పెరుగుశీర్ క్కణ్ణపురమెన్ఱు పేశినాళ్
ఉరుగినాళ్, ఉళ్‌మెలిన్దాళ్ ఇదువెన్గొలో.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 8-2-3
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | స్థలవృక్షం | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|---|
సత్యగిరినాథన్ | ఉయ్యవందాళ్ తాయార్ | కదంబపుష్కరిణి, సత్యపుష్కరిణి | తూర్పు ముఖము | నిలుచున్న | తిరుమగై ఆళ్వార్ | పనసవృక్షము | సత్యగిరి విమానము | సత్యదేవతకు |
చేరే మార్గం
[మార్చు]ఈక్షేత్రము పుదుక్కోట్టైకు 20 కి.మీ. దూరములో గలదు. పుదుక్కోట్టై-కారైక్కుడి రైలు మార్గము