తిరువారూర్
Thiruvarur district திருவாரூர் மாவட்டம் | |
---|---|
District | |
![]() Location in Tamil Nadu, India | |
Country | ![]() |
రాష్ట్రం | తమిళనాడు |
Municipal Corporations | Thiruvarur |
ప్రధాన కార్యాలయం | Thiruvarur |
Boroughs | Kudavasal, Mannargudi, Nannilam, Needamangalam, Thiruthuraipoondi, Thiruvarur, Valangaiman. |
ప్రభుత్వం | |
• Collector | S.Natarajan, IAS |
భాషలు | |
• అధికార | Tamil |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 610xxx |
టెలిఫోన్ కోడ్ | 04366 |
ISO 3166 కోడ్ | [[ISO 3166-2:IN|]] |
వాహనాల నమోదు కోడ్ | TN-50[1] |
జాలస్థలి | tiruvarur |
" తిరువారూర్ జిల్లా " తమిళనాడు రాష్టం లోని 30 జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 2161 చ.కి.మీ. జిల్లా తూర్పు సరిహద్దులో నాగపట్టణం జిల్లా, పశ్చిమ సరిహద్దులో తంజావూరు జిల్లా దక్షిణంలో పాక్ స్ట్రైట్ ఉన్నాయి. జిల్లా కేంద్రంగా తిరువారూర్ పట్టణం ఉంది.
చరిత్ర[మార్చు]
1991 వరకు తిరువారూర్, నాగపట్టణం జిల్లాలు తంజావూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. తరువాత తంజావూరు జిల్లా నుండి తిరువారూర్, నాగపట్టినం జిల్లాలు విభజించబడి నాగపట్టినం జిల్లా రూపొందించబడింది. 1997 లో నాగపట్టినం జిల్లాను విభజించి తిరువారూర్ జిల్లా రూపొందించబడింది. [2] జిల్లాలో తిరువారూర్, తిరుతురైపూండి, నాచికుళం, ముత్తుపేట్టై, మన్నార్గుడి.
గణాంకాలు[మార్చు]
2011లో గణాంకాలను అనుసరించి తిరువారూర్ జనసంఖ్య 1,268,094.[3] ఇది దాదాపు ఎస్టోనియా జనసంఖ్యతో సమానం. [4] అలాగే అమెరికాలోని న్యూహాంప్షేర్ జనసంఖ్యకు సమానం. .[5] 640 భారతదేశ జిల్లాలలో తిరువారూర్ 382వ స్థానంలో ఉంది. .[3] జిల్లా జనసాంద్రత చదరపు కిల్లోమీటరుకు 533. .[3] 2001-2011 గణాంకాలను అనుసరించి కుటుంబనియంత్రణ శాతం 8.43%.[3] తిరువారూరు స్త్రీ పురుష నిష్పత్తి 1020:1000 .[3] అలాగే అక్షరాస్యత శాతం 83.26% .[3] 2011 తిరువారూరు నగరీకరణ శాతం 20.29% . [6]
పాలనా విభాగాలు[మార్చు]
తిరువారూరు జిల్లా 7 తాలూకాలుగా విభజించబడి ఉన్నాయి.
- కుడైవాసల్
- మన్నార్కుడి
- నన్నిలం
- నీడామంగళం
- తిరుతురైపూండి
- తిరువారూరు
- వలంగైమన్
ప్రసిద్ధ వ్యక్తులు[మార్చు]
- కె బాలచందర్
- త్యాగరాజు శ్రీనివాస అయ్యర్
- ధనరాజ్ పిళ్ళై
- కర్నాటక సంగీత త్రిమూర్తులు
- ఎస్.ఎస్.. వాసన్
- కె అంబళగన్
- టి ఆర్.బాలు
మూలాలు[మార్చు]
- ↑ www.tn.gov.in
- ↑ Mohan, Gopu (5 April 2011). "Boyhood friend waits for CM to come home". The Financial Express. p. 3.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Estonia1,282,963July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Hampshire1,316,470
- ↑ "census india". Archived from the original on 2015-04-25. Retrieved 2014-03-28.
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Tiruvarur district. |