తిరువూరు శాసనసభ నియోజకవర్గం
(తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తిరుపూరు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరువూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోనేరు రంగారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌పై 16769 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రంగారావు 77124 ఓట్లు సాధించగా, స్వామిదాస్ 60355 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.పద్మజ్యోతి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.స్వామిదాసుపై 265 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | (ఎస్సీ) | కొక్కిలిగడ్డ రక్షణనిధి | స్త్రి | వై.కా.పా | N.A | ఎన్.స్వామిదాస్ | పు | తె.దే.పా | N.A | ||
2009 | (ఎస్సీ) | దిరిశం పద్మజ్యోతి | స్త్రీ | కాంగ్రెస్ | 63624 | ఎన్.స్వామిదాసు | పు | తె.దే.పా | 63359 | ||
2004 | (ఎస్సీ) | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 77124 | ఎన్.స్వామిదాసు | పు | తె.దే.పా | 60355 | ||
1999 | (ఎస్సీ) | ఎన్.స్వామిదాసు | పు | తె.దే.పా | 61206 | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 60123 | ||
1994 | (ఎస్సీ) | ఎన్.స్వామిదాసు | పు | తె.దే.పా | 64035 | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 56049 | ||
1989 | (ఎస్సీ) | కోనేరు రంగారావు | పు | కాంగ్రెస్ | 55016 | రవీంద్రనాథ్ | పు | తె.దే.పా | 53021 | ||
1985 | (ఎస్సీ) | పిట్ట వెంకటరత్నం | పు | తె.దే.పా | 46374 | ఎం.రాఘవులు | పు | ఇతరులు | 34421 | ||
1983 | (ఎస్సీ) | ఎం.పూర్ణానంద్ | పు | తె.దే.పా | 31507 | శ్రీ కంఠయ్య | పు | కాంగ్రెస్ | 28994 | ||
1978 | (ఎస్సీ) | వక్కలగడ్డ ఆదాం | పు | కాంగ్రెస్(ఐ) | 30057 | కోట పున్నయ్య | పు | జనతా | 24773 | ||
1972 | (ఎస్సీ) | కోట రామయ్య | పు | కాంగ్రెస్ | 33156 | బి.సంజీవి | పు | ఇతరులు | 21556 | ||
1970 ఉప ఎన్నికలు |
జనరల్ | కోట రామయ్య | పు | ఇతరులు | 30749 | బి.సంజీవి | పు | ఇతరులు | 9008 | ||
1967 | (ఎస్సీ) | వేముల కూర్మయ్య | పు | కాంగ్రెస్ | 26225 | బి.సంజీవి | పు | సిపిఐ(ఎం) | 15782 | ||
1962 | జనరల్ | పేట బాపయ్య | పు | కాంగ్రెస్ | 26608 | సుంకర వీరభద్రరావు | పు | సి.పి.ఐ | 23487 | ||
1955 | జనరల్ | పేట బాపయ్య | పు | కాంగ్రెస్ | 21861 | పేట రామారావు | పు | సి.పి.ఐ | 19031 |
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009