తిరువూరు పురపాలక సంఘం
| తిరువూరు | |
| స్థాపన | 2026 |
|---|---|
| రకం | స్థానిక సంస్థలు |
| చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
| కేంద్రీకరణ | పౌర పరిపాలన |
| కార్యస్థానం | |
| సేవలు | పౌర సౌకర్యాలు |
| అధికారిక భాష | తెలుగు |
| ప్రధానభాగం | ద్వితీయ శ్రేణీ పురపాలక సంఘం |
తిరువూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి పురపాలక సంఘం.[1] ఇది విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం, తిరువూరు శాసనసభ నియోజకవర్గం, తిరువూరు రెవిన్యూ డివిజన్ పరిధికి చెందింది.
చరిత్ర
[మార్చు]తిరువూరు ద్వితీయ శ్రేణి పురపాలక సంఘం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థ. దీనినిలో ఇరవై వార్డులుండగా, 17 వార్డులు ఎస్సి, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కేటాయించారు. మిగతా మూడు వార్డులు సాధారణమైనవి.
పౌర పరిపాలన
[మార్చు]ఈ పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. ఇతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు.
మూలాలు
[మార్చు]- ↑ {{https://apegazette.cgg.gov.in/uploadGazette_view?filePath=eyJhbGciOiJIUzI1NiJ9.eyJpc3MiOiJodHRwczovL2FwZWdhemV0dGUuY2dnLmdvdi5pbi9zZWFyY2hBbGxHYXpldHRlcyIsImlhdCI6MTc3NDU0NTA4MSwic3ViIjoiL1VwbG9hZHMvQVBHQVpFVFRFL2dhemV0dGVzLzE3NzQ1MjQxNzE4MTcucGRmIn0.dtTCgHiR-YLm4p191dj7aiFCh4FWU-KEnyk8CihSoFM}}