తిరు (2022 సినిమా)
స్వరూపం
తిరు | |
---|---|
![]() | |
దర్శకత్వం | మిత్రన్ ఆర్. జవహర్ |
రచన | మిత్రన్ ఆర్. జవహర్ |
నిర్మాత | కళానిధి మారన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఓం ప్రకాశ్ |
కూర్పు | ప్రసన్న జీకే |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థ | సన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 18 ఆగస్టు 2022 |
సినిమా నిడివి | 133 నిముషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 కోట్లు |
బాక్సాఫీసు | అంచనా ₹83–100 కోట్లు[2][3] |
తిరు 2022లో విడుదలైన తెలుగు సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వం వహించాడు. ధనుష్, నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాష్ రాజ్, భారతీరాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదలై[4] సెప్టెంబర్ 17 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[5]
నటీనటులు
[మార్చు]- ధనుష్
- నిత్యామీనన్
- ప్రియా భవానీ శంకర్
- రాశీఖన్నా
- ప్రకాష్ రాజ్
- భారతీరాజా
- మునీష్ కాంత్
- శ్రీరంజని
- స్టంట్ సిల్వా
- రేవతి (అతిధి పాత్ర)
- అరంతాంగి నిషా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సన్ పిక్చర్స్
- నిర్మాత: కళానిధి మారన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్
మూలాలు
[మార్చు]- ↑ "Dhanush's Thiruchitrambalam clears censor formalities". 123telugu.com (in ఇంగ్లీష్). 12 August 2022. Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
- ↑ "Thiruchitrambalam box office collections; Emerges highest grossing Tamil film for Dhanush". 30 August 2022.
- ↑ "Thiruchitrambalam box office collection Day 13: Dhanush's film crosses Rs 100-crore mark worldwide". India Today.
- ↑ Eenadu (18 August 2022). "రివ్యూ: తిరు". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.
- ↑ Sakshi (2 September 2022). "ఓటీటీలోకి ధనుష్ తిరు మూవీ! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే." Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.