తిలకరత్నే దిల్షాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిలకరత్నే దిల్షాన్
దస్త్రం:Dilshan 1.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Tillakaratne Mudiyanselage Dilshan
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right arm off spin
పాత్ర Batsman
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Sri Lanka
టెస్టు అరంగ్రేటం(cap 80) 18 November 1999 v Zimbabwe
చివరి టెస్టు 2 December 2009 v India
వన్డే లలో ప్రవేశం(cap 102) 11 December 1999 v Zimbabwe
చివరి వన్డే 9 June 2010 v Zimbabwe
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1996–1997 Kalutara Town Club
1997–1998 Singha Sports Club
1998–2000 Sebastianites C&AC
2000–present Bloomfield C&AC
2007–present Basnahira South
2008–present Delhi Daredevils
2010 Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 61 183 195 263
సాధించిన పరుగులు 3,784 4,621 11,357 7,302
బ్యాటింగ్ సగటు 44.00 35.27 38.76 37.83
100s/50s 11/14 8/20 30/46 12/35
ఉత్తమ స్కోరు 168 160 200* 188
బాల్స్ వేసినవి 992 2,881 3,538 3,882
వికెట్లు 13 54 56 80
బౌలింగ్ సగటు 39.00 43.41 30.80 37.71
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 1 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 4/10 4/29 5/49 4/17
క్యాచులు/స్టంపింగులు 70/– 78/1 331/27 152/8
Source: CricketArchive, 10 June 2010

తిలకరత్నే దిల్షాన్ శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యుడు. ఇతడు కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్. జన్మనామం తువాన్ మహమ్మద్ దిల్షాన్. పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ 16వ ఏట ఇస్లాంను వదిలేసి బౌద్ధమతం పుచ్చుకున్నాడు.